البحث

عبارات مقترحة:

القاهر

كلمة (القاهر) في اللغة اسم فاعل من القهر، ومعناه الإجبار،...

الشافي

كلمة (الشافي) في اللغة اسم فاعل من الشفاء، وهو البرء من السقم،...

الرزاق

كلمة (الرزاق) في اللغة صيغة مبالغة من الرزق على وزن (فعّال)، تدل...

పరలోక చింత మాసపత్రిక

التلجوية - తెలుగు

المؤلف ముహమ్మద్ కరీముల్లాహ్
القسم كتب وأبحاث
النوع نصي
اللغة التلجوية - తెలుగు
المفردات التوحيد - العبادة - المجلات والمؤتمرات العلمية
దేవుడు ఒక్కడే, ఇస్లాం, ఏకదైవారాధన గొప్పతనం, ఆరాధన, లాయిలాహ ఇల్లల్లాహ్, సజ్దా (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే సమ్మతం, సహాయం కొరకు అల్లాహ్ నే అర్థించాలి, అగోచర జ్ఞానం, జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు, దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అగోచర జ్ఞానం ఉండేది కాదు, మరణం ప్రతి ఒక్కరికీ ఉంది, అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ యే సర్వాధికారి అనటానికి సాక్ష్యం, బహుదైవారాధన,

التفاصيل

పరలోక చింత మాసపత్రిక – సంచిక 1 దేవుడు ఒక్కడే, ఇస్లాం, ఏకదైవారాధన గొప్పతనం, ఆరాధన, లాయిలాహ ఇల్లల్లాహ్, సజ్దా (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే సమ్మతం, సహాయం కొరకు అల్లాహ్ నే అర్థించాలి, అగోచర జ్ఞానం, జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు, దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అగోచర జ్ఞానం ఉండేది కాదు, మరణం ప్రతి ఒక్కరికీ ఉంది, అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ యే సర్వాధికారి అనటానికి సాక్ష్యం, బహుదైవారాధన, పరలోక చింత మాసపత్రిక – జులై 2007 ఖుర్ఆన్ వెలుగులో సున్నత్, సున్నత్ విశిష్ఠత, ప్రవక్త సహచరుల దృష్టిలో సున్నత్, సున్నత్ ప్రాధాన్యత, ఇమాముల దృష్టిలో సున్నత్ ప్రాముఖ్యత, సున్నత్ పాటించటం తప్పనిసరి విధి, సున్నత్ ఉండగా సొంత అభిప్రాయం అనవసరం, పరలోక చింత మాసపత్రిక – సంచిక 3 ఆగష్టు 2007 ఖర్ఆన్ లోని మొట్ట మొదటి అధ్యాయమైన సూరతుల్ ఫాతిహా యొక్క శుభాలు, ప్రత్యేకతలు, మరియు షఅబాన్ నెలలోని కల్పితాచారాలు. పరలోక చింత మాసపత్రిక – సంచిక 4 సెప్టెంబరు 2007 రోజా (విధి ఉపవాసాలు), ఉపవాసాల ప్రాముఖ్యత, ఉపవాసం ఖుర్ఆన్ వెలుగులో, రమజాన్ నెలవంక చూచే నియమాలు, సంకల్పము, సహ్ రీ మరియు ఇఫ్తారీ (ఉపవాస విరమణ) నియమాలు, తరావీహ్ నమాజు సిద్ధాంతాలు, ఉపవాసాలు వదిలే సందర్భాలు, తప్పిపోయిన రోజాలను పూర్తి చేసుకునే సిద్ధాంతాలు, ఉపవాస స్థితిలో చేయగల పనులు, లైలతుల్ ఖదర్ (మహా శుభరాత్రి) ప్రత్యేకతలు, సమస్యలు, ఫిత్రా దానధర్మాలు, ఈద్ పండుగ నమాజుల సిద్ధాంతాలు, పండుగల తక్బీర్లు, ఉపవాసకులు చేయకూడని పనులు, ఉపవాసాన్ని భంగం చేసే పనులు, ఉపవాసం పాటించకూడని దినములు, అదనపు ఉపవాసాలు. పరలోక చింత మాసపత్రిక – అక్టోబర్ నవంబర్ 2007 హజ్ మరియు ఉమ్రా వివరాలు పరలోక చింత మాసపత్రిక – డిసెంబరు 2007 జుల్ హిజ్జహ్ మాస శుభాలు ప్రత్యేకతలు, ఖుర్ బానీ వివరాలు, హదీసు వెలుగులో పండుగ నమాజు పద్ధతి పరలోక చింత మాసపత్రిక – జనవరి 2008 ముహర్రం నెల మరియు దాని శుభాలు మరియు దాని గురించిన మూఢనమ్మకాలు పరలోక చింత మాసపత్రిక – ఫిబ్రవరీ 2008 సఫర్ నెల మరియు దాని గురించిన మూఢనమ్మకాలు పరలోక చింత మాసపత్రిక – మార్చి 2008 రబీఉల్ అవ్వల్ మాస ప్రత్యేకత, ఈదె మీలాద్ వాస్తవికత పరలోక చింత మాసపత్రిక – ఏప్రిల్ 2008 షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు

المرفقات

10

పరలోక చింత మాసపత్రిక – ఏప్రిల్ 2008
పరలోక చింత మాసపత్రిక – సంచిక 3 ఆగష్టు 2007
పరలోక చింత మాసపత్రిక – డిసెంబరు 2007
పరలోక చింత మాసపత్రిక – ఫిబ్రవరీ 2008
పరలోక చింత మాసపత్రిక – జనవరి 2008
పరలోక చింత మాసపత్రిక – జులై 2007
పరలోక చింత మాసపత్రిక – మార్చి 2008
పరలోక చింత మాసపత్రిక – అక్టోబర్ నవంబర్ 2007
పరలోక చింత మాసపత్రిక – సంచిక 4 సెప్టెంబరు 2007
పరలోక చింత మాసపత్రిక – సంచిక 1